Featured3 years ago
వామ్మో.. చెర్రీ హెయిర్ స్టైలిస్ట్ కు ఒక్క రోజుకు అన్ని లక్షల జీతమా..!
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. తన తండ్రి చిరంజీవితో కలిసి ఆచార్య సినిమాలో నటించిన విషయం తెలిసిందే. అలాగే జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాలో...