Featured3 years ago
ఫుట్ బాల్ నేపద్యంలో రామ్ చరణ్ ఏ సినిమా ఆగిపోయిందో తెలుసా.?!
చిరుత వేగానికి సమానం ఆయన నృత్య గమనం,ఆయన సాహసానికి మగధీరుడు అనాల్సిందే ఆయన పాటలు వెండితెరపై వస్తుంటే అభిమానులు ఇక రచ్చ రచ్చే. వెండితెర రంగస్థలంపై అతని నటనా కౌశలానికి జేజేలు కొట్టాల్సిందే.పూరి జగన్నాథ్ దర్శకత్వంలో...