Amithab Bachchan: హిందువుల ఆధ్యాత్మిక ప్రదేశం అయినటువంటి అయోధ్య ప్రస్తుతం పెద్ద ఎత్తున వార్తలలో నిలిచిన సంగతి తెలిసిందే. హిందువుల కొన్ని దశాబ్దాల కల అయినటువంటి రాములవారి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరగబోతున్న సంగతి తెలిసిందే.....
ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు అయోధ్యలో రామ మందిర నిర్మాణం గురించి ఆసక్తిగా తెలుసుకుంటున్నారు. నిర్మాణం ఎప్పుడు పూర్తి అవుతుంది..