Featured3 years ago
బాలకృష్ణ కోసం నన్ను తప్పించి ఎంతో అవమానించారు.. : నటుడు చంద్రమోహన్..!
యస్.డి. లాల్ దర్శకత్వంలో నందమూరి తారకరామారావు, మురళీకృష్ణ, బాలకృష్ణ అన్నదమ్ములుగా కలిసి నటించినటువంటి చిత్రం “అన్నదమ్ముల అనుబంధం”. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఇందులో “ఆనాటి హృదయాల ఆనంద గీతం”అనే...