Featured3 years ago
ఎన్టీఆర్ వద్దంటే.. కృష్ణ చేసి ఇండస్ట్రీలో తిరుగులేని రికార్డును సృష్టించారు..
గతంలో సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ సినిమాలు బాగా ప్రేక్షకాదరణ పొందేవి. సంవత్సరానికి పదుల సంఖ్యలో సినిమాలు తీస్తూ ప్రేక్షకులను సందడి చేసేవారు.ఈ క్రమంలోనే ఎన్నో అద్భుతమైన సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు...