Rambha: ప్రభాస్ తో ఛాన్స్ వస్తే నా భర్తతో గొడవ పడటానికైనా సిద్ధమే… నటి రంభ కామెంట్స్ వైరల్!
Rambha: సినీ ఇండస్ట్రీలో సీనియర్ నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి రంభ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ఈమె ఒకప్పుడు తెలుగు తమిళ భాషలలో మాత్రమే కాకుండా భోజ్ పురి చిత్రాలలో కూడా నటించి మెప్పించారు. ఇలా వివిధ ...






























