Ramcharan: హాలీవుడ్ సినిమాకు రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్… సంతోషంలో మెగా ఫ్యాన్స్?
Ramcharan: టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా వారసుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా ద్వారా ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు.ఇలా అంతర్జాతీయ స్థాయిలో ఎంతో పేరు ప్రఖ్యాతలు ...


































