YS Jagan: చంద్రబాబు నీ తల్లితండ్రులకు ఏనాడైనా కడుపునిండా భోజనం పెట్టావా: వైయస్ జగన్
YS Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల తాడేపల్లిలో ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు పై ఈయన తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. ముఖ్యంగా కొంతమంది ఐ టీడీపీ బ్యాచ్ తో ఫేక్ ...



























