Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమాలలోనే కాదు రాజకీయాలలో కూడా పవర్ స్టార్: నాని
Pawan Kalyan: సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. చిరంజీవి తమ్ముడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన తన నటనతో పెద్ద ఎత్తున ప్రేక్షకులను మెప్పించి నటుడిగా ఎంతో మంచి గుర్తింపు పొందారు ఇక పవన్ కళ్యాణ్ ...

























