Featured1 year ago
Rana Daggubati: దగ్గుబాటి ఫ్యామిలీకి వారసుడు రాబోతున్నారా.. తండ్రి కాబోతున్న రానా?
Rana Daggubati: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దగ్గుబాటి కుటుంబానికి ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి.రామానాయుడు నిర్మాతగా ఇండస్ట్రీలో ఎంతో గుర్తింపు సంపాదించుకోగా ఆయన వారసులుగా సురేష్ బాబు వెంకటేష్ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇక సురేష్ బాబు...