Alia Bhatt: బేబీ బంప్‌తో ఎడారిలో ఆలియా భట్.. ఈ సమయంలో అవసరమా అంటూ ట్రోల్స్!
Alia Bhatt: ప్రముఖ బాలీవుడ్ నటి ఆలియా భట్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆలియా భట్ ఈ సినిమా ద్వారా ప్రపంచవ్యాప్తంగా ...


























