శ్రీరంగంలో అద్భుతాలు: స్వామివారి పాదరక్షల రహస్యం ఏమిటి?
దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రాచీనమైన, విస్తీర్ణం పరంగా అగ్రగామిగా నిలిచిన క్షేత్రాల్లో ఒకటి శ్రీరంగం రంగనాథస్వామి ఆలయం. ‘భూలోక వైకుంఠం’గా పేరుగాంచిన ఈ ఆలయం భక్తి పరంగా మాత్రమే కాకుండా, శిల్పకళా వైభవం, చారిత్రక ప్రాధాన్యం, విశేష విశ్వాసాలతో కూడిన ఎన్నో ...


























