Featured3 years ago
రతన్ టాటాను రాష్ట్రపతిని చేయండి.. నాగబాబు కోరిక..!
భారత దేశం ప్రస్తుతం కొంత అనూహ్యమైన పరిణామాలకు ఎదుర్కొంటుంది. దీనికి ఒక విజన్ తో ముందుకు నడిపే నాయకుడు కావాలి. భారత దేశానికి తదుపరి రాష్ట్రపతిగా తాను రాతన్ టాటాను ప్రతిపాదిస్తున్నాను.. మీరు ఏమంటారు..మీరు ఒప్పుకుంటారా...