Featured1 year ago
Actor Rajasekhar: హీరో రాజశేఖర్ కు రెండు డిజాస్టర్లు అందించిన స్టార్ డైరెక్టర్ బి గోపాల్.. ఇదేం సినిమా అంటూ వాపోయిన ఆడియన్స్!
Actor Rajasekhar: సినిమా ఇండస్ట్రీలో కొందరు డైరెక్టర్లు విజయానికి మారుపేరుగా నిలుస్తుంటారు. అయితే కొన్నిసార్లు వారి అంచనాలు తప్పు అవుతూ డిజాస్టర్ సినిమాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ విధంగా తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్...