Ravi Teja: ఆ హీరోయిన్ నటనకు ఫిదా అయినా రవితేజ.. ఆమె నటన అంటే ఇష్టం అంటూ?
Ravi Teja: టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటుడు రవితేజ ఒకరు. కెరియర్ మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా మొదలుపెట్టినటువంటి తన ప్రయాణం అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్ట్ ...


































