Featured3 years ago
నటి మీరా జాస్మిన్ ఇప్పుడు ఎక్కడ ఉందో.. ఏం చేస్తుందో తెలుసా?
సినిమా ఇండస్ట్రీలోకి ఎంతోమంది హీరో హీరోయిన్లు వస్తుంటారు వెళుతుంటారు. అయితే కొందరు మాత్రం నటించినది కొన్ని సినిమాలలో అయినప్పటికీ ఎంతో ప్రేక్షకాదరణ దక్కించుకుని ప్రేక్షకుల మదిలో చెరగని గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ విధంగా ఒకప్పుడు ఎన్నో...