Sharwanand: ఘనంగా శర్వానంద్ రిసెప్షన్ వేడుక… స్పెషల్ అట్రాక్షన్ గా ఉపాసన రాంచరణ్!
Sharwanand:నటుడు శర్వానంద్ రక్షిత మెడలో జూన్ మూడవ తేదీ మూడు ముళ్ళు వేసిన విషయం మనకు తెలిసిందే. వీరి వివాహం జైపూర్ లోని శ్రీ లీల ప్యాలెస్ లో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఇక ఈ వివాహ వేడుకకు ఇరువురి ...

























