సంక్రాంతికి రానున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్!
దేవదాసు సినిమా ద్వారా రామ్ పోతినేని ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. మొదటి సినిమానే ఎంతో ఘన విజయం సాధించడంతో రామ్ కు తెలుగు ఇండస్ట్రీలో వరుస అవకాశాలు వచ్చాయి. గతేడాది పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన "ఇస్మార్ట్ శంకర్" సినిమాలో మాస్ క్యారెక్టర్లో ...


























