తలస్నానం తర్వాత జుట్టును తుడిచేందుకు టవల్‌తో బిగిగా చుట్టుకోవడం చాలా మందికి సాధారణ అలవాటు. ఇది జుట్టు త్వరగా ఆరిపోతుందనే భావనతో చేస్తారు. అయితే ఈ అలవాటు జుట్టు ఆరోగ్యానికి మేలు చేయదని, దీర్ఘకాలంలో హేర్ ఫాల్‌కు కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ...