జుట్టు విపరీతంగా రాలిపోతుందా.. అయితే దీనిని తలకు పంట్టించండి..
ప్రకృతి మనకు వివిధ రకాల సుగంధద్రవ్యాలను అందిస్తోంది. అందులో మెంతులు ప్రత్యేకమైనవి. దీంతో ఎన్నో లాభాలు కూడా ఉన్నాయి. కరోనా వచ్చిన వారికి ట్రీట్ మెంట్ ఇచ్చే సమయంలో కొంతమందికి జుట్టు రాలుతోంది. తర్వాత కూడా విపరీతంగా హెయిర్ ఫాల్ కూడా ...

























