Featured3 years ago
మీరు అది నిరూపిస్తే.. తనను చెంప దెబ్బ కొట్టొచ్చు: పోసాని
సినీ నటుడు పోసాని కృష్ణ మురళి.. జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్‌పై సీరియస్ అయ్యారు. పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం వైఎస్ జగన్ పై చేసిన వ్యాఖ్యలపై ఆయన మండి పడ్డారు. సాయిధరమ్ తేజ్...