ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కీలక మలుపులు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. మార్చి నెలలో కరోనా వల్ల ఎన్నికలు వాయిదా పడగా ప్రస్తుతం ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ఎన్నికలు నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ రాష్ట్రంలో ...