Junior NTR: కెరీర్ డౌన్ అవుతున్న సమయంలోలో డిప్రెషన్లోకి వెళ్లిపోయా..! ఎన్టీఆర్ భావోద్వేగం..! by lakshana 30 December 2021 0 Junior NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను చాలామంది తారక్ అని కూడా పిలుస్తారు. అతను స్టార్‌డమ్‌కి ఎదిగిన తర్వాత.. కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.