Actor Madhavan: తెలుగు తమిళ భాషలలో ఎంతో మంచి గుర్తింపు పొందిన హీరో మాధవన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన ఎన్నో సినిమాలలో నటించి తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి ఆదరణ సంపాదించుకున్నారు.ఇకపోతే మాధవన్ మొదటిసారిగా స్వీయదర్శకత్వంలో నటించిన చిత్రం ...