Featured2 years ago
Poonam Kaur: పూనమ్ కౌర్ కి సంతానం అంటూ ప్రచారం.. ఊపిరి తీసుకొనివ్వండి అంటూ క్లారిటీ ఇచ్చిన నటి!
Poonam Kaur: నటి పూనమ్ కౌర్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె సినిమాలలో కన్నా సోషల్ మీడియా వార్తలలో ఎక్కువగా నివసిస్తుంటారు.