Anupama Parameswaran: ఆ నిర్మాత డైరెక్షన్ లో అనుపమ నటించిందా… అన్ని ఆయన చెప్పినట్టే చేస్తుందా?
Anupama Parameswaran: సినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామర్ ప్రపంచం ఈ గ్లామర్ ప్రపంచంలో కొనసాగాలంటే హీరో హీరోయిన్లు మేము ఇలాంటి పాత్రలలోని నటిస్తాము అని కంకణం కట్టుకొని కూర్చుంటే వారికి ఇండస్ట్రీలో లైఫ్ చాలా తక్కువగా ఉంటుందని చెప్పాలి. విభిన్న పాత్రలను ...

























