లాక్ డౌన్ వల్ల ఏపీఎస్‌ఆర్టీసీకి భారీ నష్టం.. ఎన్ని కోట్లంటే..?
ప్రపంచ దేశాల్లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గతేడాది ఇదే సమయంలో చైనాలో విజృంభించిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెంది ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. దేశంలో ఈ రంగం ఆ రంగం అనే తేడాల్లేకుండా అన్ని ...

























