Srinu Vaitla: వారు లేకుండా నా జీవితాన్ని ఊహించుకోలేను.. వైరల్ అవుతున్న శ్రీను వైట్ల పోస్ట్?
Srinu Vaitla: టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న డైరెక్టర్ శీను వైట్ల ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆనందం,సొంతం రెడీ దూకుడు వంటి సూపర్ హిట్ సినిమాలతో దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్న శీను వైట్ల ఆగడు ...


























