Featured3 years ago
ఓ ఇంటివాడు కాబోతున్న‘ఆర్ఎక్స్ 100’ హీరో.. రహస్యంగా నిశ్చితార్థం..!
ఆర్ఎక్స్ 100 సినిమాలో ఎతో పాపులారిటీ తెచ్చుకున్న హీరో కార్తికేయ గురించి ప్రతీ ఒక్కరికీ తెలిసిందే. ఆ సినిమాతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తిపును తెచ్చుకున్నారు. మొదటి సినిమాతోనే అద్బుతమైన విజయాన్ని అందుకున్నారు కార్తికేయ. ఈ...