Featured1 year ago
Samantha: సద్గురు ఇషా సెంటర్లో ధ్యానం చేస్తున్న సమంత… ఆధ్యాత్మిక బాటలో నటి!
Samantha: నటి సమంత తన ఆరోగ్యం పై దృష్టి పెట్టి ఏడాది పాటు సినిమాలకు విరామం ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. ఈ విధంగా ఈమె సినిమాలపై ఫోకస్ చేస్తూ వరుస సినిమాలలో నటిస్తున్నటువంటి తరుణంలో...