Junior NTR: జక్కన్న బిర్యానీ..అలియాభట్ ఇరానీ బన్ మస్కా..మరి చరణ్..?
Junior NTR: ఇండియా మొత్తం చాలా ఇంట్రెస్ట్ గా చూస్తున్న సినిమా ట్రిపుల్ ఆర్. అయితే జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేద్దాం అనుకన్నప్పటికీ.. కరోనా కారణంగా మరోసారి వాయిదా పడింది. ఇదిలా ఉంటే సినిమా ప్రమోషన్లను మాత్రం భారీ ...



























