Saindhav: విడుదలై నెల కూడా కూడా కాకముందే అప్పుడే ఓటీటీ లోకి సైంధవ్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్?
Saindhav: టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ తాజాగా నటించిన చిత్రం సైంధవ్. ఈ సినిమాకు డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ మూవీని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మించారు. కాగా ఇందులో శ్రద్ధా శ్రీనాథ్, ...


























