Featured2 years ago
Salman Khan: దక్షిణాది సినిమాలు హిందీలోకి బాగా ఆడతాయి…మా సినిమాలు సౌత్ లో ఆడవెందుకో.. సల్మాన్ షాకింగ్ కామెంట్స్!
Salman Khan: బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.