ఒకప్పుడు యాక్షన్ చిత్రాల హవా ఉండేది.. 1990 తర్వాత ఫ్యాక్షన్ చిత్రాలు రావడం ప్రారంభమైంది. "కడప రెడ్డెమ్మ" చిత్రంతో ప్రారంభమైన ఫ్యాక్షన్ చిత్రాల పరంపర ప్రేమించుకుందాం రా.. సీతారామరాజు, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంద్ర, పల్నాటి బ్రహ్మనాయుడు, అది, సాంబా లాంటి చిత్రాలు ...