సమరసింహా రెడ్డి సినిమాకు ముందుగా అనుకున్న హీరో బాలకృష్ణ కాదని మీకు తెలుసా?
బి గోపాల్ రెడ్డి దర్శకత్వంలో 1999లో బాలకృష్ణ హీరోగా,అంజలి జావేరి మరియు సిమ్రాన్, సంఘవి హీరోయిన్లుగా నటించిన చిత్రం "సమరసింహారెడ్డి". టాలీవుడ్ ఇండస్ట్రీలో యాక్షన్ సినిమాలకు నాంది పలికిన సినిమాగా సమరసింహారెడ్డి సినిమాను చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో బాలయ్య బాబును రాయలసీమ ...

























