Featured3 years ago
పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన టీవీ నటి సమీరా..!
బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటిస్తూ నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి సమీరా షరీఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.కేవలం నటిగా మాత్రమే కాకుండా యాంకర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ఆడపిల్ల...