Actress Prema: మోహన్ బాబు గారిని చూడాలంటేనే భయం వేసేది.. చివరికి ఆయనతో పోటీ పడాల్సి వచ్చింది: ప్రేమ
Actress Prema:తెలుగు సినిమా ఇండస్ట్రీలో ధర్మచక్రం అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు సీనియర్ నటి ప్రేమ. ఈమె ధర్మ చక్రం సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైనప్పటికీ అనంతరం రాయలసీమ రామన్న చౌదరి, దేవి, ఓంకారం,మా ఆవిడ కలెక్టర్ వంటి సినిమాలలో ...

























