Child Actress Rachana: సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?
Child Actress Rachana: సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లతో పాటు చైల్డ్ ఆర్టిస్టులకు కూడా ఎంతో మంచి ప్రాధాన్యత ఉంటుంది. ఈ క్రమంలోనే ఎంతోమంది చైల్డ్ ఆర్టిస్టులుగా ఇండస్ట్రీలోకి వచ్చి అనంతరం హీరో హీరోయిన్లుగా కొనసాగడం లేదా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా కొనసాగడం ...

























