Siri-Srihan: సిరి- శ్రీహాన్ కూడా విడిపోతున్నారా.. త్వరలోనే ప్రకటన..ఇవే ప్రూప్స్! by lakshana 3 January 2022 0 Siri-Srihan: ఊహించినట్లే జరిగింది. దీప్తి సునయన- షణ్ముఖ్ జశ్వంత్ ల రిలేషన్ షిప్ చెడిపోయింది. ఐదేళ్లుగా ఇద్దరు ఒకరిని ఒకరు ప్రేమించుకున్నారు.