Featured1 year ago
Sukumar: లైవ్ లో అభిమాని మీద సీరియస్ అయిన సుకుమార్.. వైరల్ అవుతున్న వీడియో…?
Sukumar: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది డైరెక్టర్లుగా మంచి గుర్తింపు పొందారు. ఇలా గుర్తింపు పొందిన వారిలో సుకుమార్ కూడా ఒకరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన సుకుమార్ ఇండస్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్...