బంపర్ ఆఫర్ కొట్టేసిన హీరోయిన్ అంజలి.. త్వరలోనే ప్రారంభం కానున్న షూటింగ్..!
టాలీవుడ్ లో ఇప్పటివరకు తెలుగు అమ్మాయి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోవడం అనేది చాలా అరుదు. ఇలా తన నటన, అందం ,అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ.. చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సాధించింది హీరోయిన్ అంజలి. ఇటు ...





























