Geetu Royal: బాడీ షేమింగ్ చేశారంటూ లైవ్ లో ఏడ్చేసిన గీతూ రాయల్.. వైరల్ అవుతున్న విడియో.. భారీగా ట్రోల్ చేస్తున్న షణ్ముఖ్ ఫాన్స్!
Geetu Royal: బిగ్ బాస్ రివ్యూల ద్వారా ఎంతో ఫేమస్ అయ్యి ప్రస్తుతం వరుస బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు నటి గీతూ రాయాల్. ప్రస్తుతం ఈమె రివ్యూల ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకొని జబర్దస్త్ కార్యక్రమం శ్రీదేవి డ్రామా కంపెనీ ...


































