షణ్ముఖ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన షన్ను బెస్ట్ ఫ్రెండ్..!
యూట్యూబ్ బాగా ఫాలో అయ్యేవారికి షణ్ముఖ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన పలు వీడియోలు వెబ్ సిరీస్ ల ద్వారా విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే షణ్ముఖ్ దీప్తి సునయనతో కలిసి చేసిన వీడియోలకు యమ క్రేజ్ ఉంది. ...

























