Siddharth -Aditi Rao Hydari: శర్వానంద్ పెళ్లి వేడుకలలో జంటగా సందడి చేసిన సిద్దార్థ్ అదితి!
Siddharth -Aditi Rao Hydari: గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్నటువంటి వారిలో నటుడు సిద్దార్థ్ నటి అదితి రావు హైదరి జంట ఒకటి.వీరిద్దరూ కలిసి గత ఏడాది దర్శకత్వంలో వచ్చిన మహాసముద్రం అనే సినిమాలో నటించారు. ఇక ...





























