Sharwanand: టీడీపీ నేత మనవరాలితో శర్వానంద్ వివాహం… శర్వానం చేసుకోబోయే అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?
Sharwanand: టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్ లో ఉన్నటువంటి వారిలో నటుడు శర్వానంద్ ఒకరు ఈయనకు ఇప్పటికే పెళ్లి వయసు దాటిపోయిన ఇంకా పెళ్లి చేసుకోకపోవడంతో పెళ్లి గురించి వార్తలు వచ్చేవి అయితే ఇక శర్వానంద్ త్వరలోనే తన బ్యాచిలర్ ...

























