Shivani Rajasekhar:టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రాజశేఖర్ జీవిత వారసురాళ్లుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు శివాని, శివాత్మిక. ఇలా వీరిద్దరూ ఇండస్ట్రీలో పలు సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ హీరోయిన్లుగా గుర్తింపు పొందడం కోసం ...