Gangavva: మొదటిసారి విమానం ఎక్కిన గంగవ్వ… ఎక్కడికి ప్రయాణం చేశారో తెలుసా?
Gangavva: గంగవ్వ పరిచయం అవసరం లేని పేరు మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫేమస్ అయినటువంటి గంగవ్వకు చిన్న పిల్లల నుంచి మొదలుకొని పెద్దవారి వరకు అభిమానులుగా మారిపోయారు. ఇలా తరచూ యూట్యూబ్ ఛానల్ ద్వారా పల్లెటూరికు ...

























