Shivathmika: ఆ సినిమాలు ఎవరు చూడరు చేయొద్దని సలహా ఇచ్చారు… శివాత్మిక కామెంట్స్ వైరల్!
Shivathmika: సీనియర్ నటీనటులు జీవిత రాజశేఖర్ దంపతుల కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు శివాత్మిక రాజశేఖర్. దొరసాని సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శివాత్మిక అనంతరం పలు సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపు పొందడం కోసం కష్టపడుతున్నారు.ఇలా దొరసాని సినిమా ద్వారా ...

























