Venkatesh: సినిమాలకు గుడ్ బై చెప్పనున్న విక్టరీ వెంకటేష్.. షాక్ లో దగ్గుబాటి అభిమానులు..!
Venkatesh: దగ్గుబాటి కుటుంబం నుండి హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వెంకటేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోగా గుర్తింపు పొందిన వెంకటేష్ ఇప్పటికి మంచి మంచి పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ...


























