Karate kalyani: మళ్ళీ పెళ్లికి రెడీ.. లేదంటే సహజీవనం.. కరాటే కళ్యాణి షాకింగ్ కోరికలు?
Karate kalyani: సినీనటి బిజెపీ నాయకురాలు కరాటే కళ్యాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె ఎన్నో సినిమాలలో బోల్డ్ పాత్రల ద్వారా అందరికీ సుపరిచితమే.ఈ విధంగా సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కరాటే కళ్యాణి బిగ్ బాస్ సీజన్ ...


























